సత్యాన్ని తెలిసికోవడానికి ప్రయత్నం చేద్దాము . మన
దేశము లో సంప్రదాయాలని కొన్ని వున్నాయి .
అవీ సరిఅయిన విద్యాలయాలు .
ee స్కూళ్ళు ఎంత ఇప్పటకి బ్రతికి వున్నాయి . స్నానము సంధ్యా పూజ జపము ద్యానము అనేవి స్కూళ్ళు వల్ల శతాబ్దాల నుండి మనము పొందిన పలితాలు . ఏవి మన ఆద్యాత్మిక సాధనకు ఇమ్పోర్తంట్ టూల్స్ .ఆద్యాత్మిక సాధన కోరువాడు ఏకాంతాన్ని కోరవలసిన అవసరం లేదు . ఇతరులతో మనము వ్యవహరించే ప్రవర్తన లూ లోపాలు సవరించు కొంటె చాలును . సాధన లూ ఈ భాగాన్ని వివేకము లేక యుక్తా యుక్త పరిజ్ఞానము అంటారు .దివచిన్తన మంత్రోపాసన అనీవి చక్కటి పరిజ్ఞానాన్ని పెంపోదిస్తాయి . మంత్ర ఉపాసన ఫలాపేక్ష తూ చేయరాదు . ఎందుకంటె నీవు కోరుకొన్నది మైండ్ లూ నిండి వుంటే మంత్రానికి అక్కడ చోటు ఏది . వొక్కసారి ఆలోచించండి మల్లి కలుద్దాము .

No comments:
Post a Comment